Mamathala Thalli - Surya Yamini
మమతల తల్లి ఒడి బాహుబలి
లాలన తేలి శతధావరలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి
మాహిష్మతి వరక్షాత్రకులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళాకుశలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి
లేచిందా ఖండించే ఖడ్గం
దూసిందా ఛేదించే బాణమ్
చెదరంది ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
భల్లా తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే ఓ
శాసన సమం
శివగామి వచనం
సదసద్రణరంగం
ఇరణమ్ జననీ హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి